అపర చాణిక్యుడు వైఎస్ జగన్ >
అపర చాణిక్యుడు వైఎస్ జగన్ (ఎస్ ఎంఎం అలీ ,సీనియర్ ఎడిటర్ ) చాలామంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు అంటుంటారు...కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత రాజకీయం ఈతరం రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు...40 ఇయర్స్ ఇండస్ట్రీని తప్పులో కాలేశాలా చేయడం అంత తేలికా??అసలు వస్తుంద…